Waqf Amendment Act - కడపలో టీడీపీ నేతలకు నిరసన సెగ తగిలింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కడపలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ లాంగ్ మార్చ్ నిర్వహించారు. లాంగ్ మార్చ్ లో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ నాయకుడు అమీర్ బాబును అడ్డుకున్న జేఏసీ నాయకులు. టిడిపి కి రాజీనామా చేసి ర్యాలీ లో పాల్గొనాలని కోరిన జేఏసీ నాయకులు.. టీడీపీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు. చేసేదేమీ లేక వెనక్కు తిరిగి వెళ్ళిపోయిన అమీర్ బాబు.
Waqf Amendment Act - TDP leaders faced backlash in Kadapa as protests intensified. A massive long march was organized under the aegis of the JAC in opposition to the Waqf Amendment Act. When TDP leader Ameer Babu arrived to participate in the march, JAC leaders stopped him. They demanded that he resign from the TDP if he wished to join the rally. Slogans like "Down Down TDP" were raised loudly by the protestors. Left with no choice, Ameer Babu had to return without participating.
#WaqfAmendmentAct
#TDP
#Kadapa
#WaqfAmendmentBill
#WaqfBillProtest
~HT.286~PR.358~